Breaking News

_పీవీ నరసింహారావు ప్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం_

113 Views*_పీవీ నరసింహారావు ప్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం_*   _రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ పీవీ నరసింహారావు ప్లై ఓవర్‌పై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరంఘర్ నుంచి మెహిదీపట్నం వెళ్తున్న కారు టైర్ పెద్ద శబ్దంతో బ్లాస్ట్ కావడం డివైడర్‌పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా డీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. […]

Breaking News

కేదార్‌నాథ్ ఆలయం ఒక పరిష్కారం కాని పజిల్.

113 Viewsకేదార్‌నాథ్ ఆలయం ఒక పరిష్కారం కాని పజిల్!!* కేదార్‌నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దాని గురించి చాలా చెప్పబడింది. పాండవుల నుండి ఆదిశంకరాచార్యుల వరకు. కేదార్‌నాథ్ ఆలయం బహుశా 8వ శతాబ్దంలో నిర్మించబడిందని నేటి శాస్త్రం సూచిస్తుంది. మీరు వద్దని చెప్పినా, ఈ ఆలయం కనీసం 1200 సంవత్సరాల నుండి ఉనికిలో ఉంది. 21వ శతాబ్దంలో కూడా కేదార్‌నాథ్ భూమి చాలా ప్రతికూలంగా ఉంది. ఒకవైపు 22,000 అడుగుల ఎత్తైన కేదార్‌నాథ్ కొండ, మరోవైపు 21,600 […]

Breaking News

నల్లధనం

125 Views.????????????????????????* *మోడీజీ ఇచ్చిన టీకా పనిచేయడం ప్రారంభించింది…* *శుభవార్త స్విస్ బ్యాంక్ ఖాతా జాబితా నల్లధనం…* *స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని కలిగి ఉన్న భారతీయుల మొదటి జాబితాను వికీలీక్స్ విడుదల చేసింది !* *మొదటి 24 పేర్లు క్రింది విధంగా ఉన్నాయి…* *(మొత్తాలు డాలర్లలో)* *1) ఇమ్రాన్ షేక్ (56800000000000) 56.8 లక్షల కోట్లు (LkCr) USD = రూ .4089 LkCr* *2) A.రాజా (780000000000) 0.78 LkCr usd, రూ. 56 LkCr* […]

Breaking News

హైదరాబాద్: పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

126 Viewsహైదరాబాద్: పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో ఈ నెల 21న ‘చలో దిల్లీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. శుక్రవారమిక్కడ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, ప్రధాన కార్యదర్శి నందగోపాల్‌ ఆధ్వర్యంలో జరిగిన కోర్‌ కమిటీ సమావేశంలో ‘చలో దిల్లీ’ గోడపత్రికను విడుదల చేశారు.   రాజ్యసభలో […]

Breaking News

బీఆర్‌ అంబేద్కర్‌ కొనసీమ జిల్లా: రాజోలు మండలం శివకోడులో రొయ్యల చెరువులకు నీళ్లు కోసం తవ్విన బోరుబావి నుంచి ఓఎన్జీసీ గ్యాస్‌ బయటకు వస్తుంది

110 Viewsబీఆర్‌ అంబేద్కర్‌ కొనసీమ జిల్లా: రాజోలు మండలం శివకోడులో రొయ్యల చెరువులకు నీళ్లు కోసం తవ్విన బోరుబావి నుంచి ఓఎన్జీసీ గ్యాస్‌ బయటకు వస్తుంది. గ్యాస్ లీక్‌తో మంటలు ఉద్ధృతంగా ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌కు(ఓఎన్జీసీ) సమాచారం ఇచ్చారు.   సంఘటనా స్థలానికి చేరుకున్న ఓఎన్జీసీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలలను ఆర్పడంతోపాటు బోరుబావిలోంచి గ్యాస్ రావడానికి గల కారణాలు పరిశీలిస్తున్నారు. కాగా ఘటన స్థలానికి మూడు వైపులా మూసేసిన […]

Breaking News

హైదరాబాద్ లో యువకుడిపై కాల్పులు కలకలం*

108 Views*హైదరాబాద్ లో యువకుడిపై కాల్పులు కలకలం*   హైదరాబాద్:జులై 15 రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. శామీర్ పేట్ లోని సెలబ్రిటీ క్లబ్ లో ఓ యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. సిద్దార్ధ్ దాస్ అనే వ్యక్తిపై మరో యువకుడు ఈ కాల్పులు చేసినట్టు తెలుస్తుంది. దీనితో బాధితుడు శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే కాల్పులు జరిపిన యువకుడు […]

Breaking News

మోదీ ఇంటి పేరు’పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసు లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

111 Viewsదిల్లీ: ‘మోదీ ఇంటి పేరు’పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసు లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కి ఇటీవల గుజరాత్‌ హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ కేసులో సెషన్స్‌ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ వేసిన స్టే పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ నేడు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానంలో ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు. […]

Breaking News

గాంధీ భవన్‌లో ఆందోళనలు చేస్తే చర్యలు తప్పవని పార్టీ కార్యకర్తలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

123 Viewsహైదరాబాద్‌: గాంధీ భవన్‌లో ఆందోళనలు చేస్తే చర్యలు తప్పవని పార్టీ కార్యకర్తలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు నాయకులు గాంధీభవన్‌లో ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఇవాళ కూడా గాంధీ భవన్‌కు రేవంత్‌ వచ్చేసరికి ఆలేరు నియోజకవర్గం తురకపల్లికి చెందిన కొందరు ఆందోళన చేస్తూ కనిపించారు. వారి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆందోళనలపై రేవంత్‌ తీవ్రంగా స్పందించారు.   ఆలేరు నియోజకవర్గంలో 8 […]

Breaking News

మెదక్‌ నియోజకవర్గానికి చెందిన యువతీ, యవకులు ఉచిత డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళాను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి సూచించారు.

135 Viewsమెదక్‌: మెదక్‌ నియోజకవర్గానికి చెందిన యువతీ, యవకులు ఉచిత డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళాను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉచిత డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళాకు విశేష స్పందన వచ్చింది. ఈ మేళాను మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, పునీత్‌రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. నియోజకవర్గంలోని యువకులు భారీగా తరలిరావడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం యువతతో కిటకిటలాడింది. మండలాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పోలీసులు […]

Breaking News

తెలంగాణలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 50వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్ల తోటల పెంపకం

102 Viewsహైదరాబాద్‌: తెలంగాణలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 50వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్ల తోటల పెంపకం చేపడుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ, వ్యవసాయశాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఉపాధిహామీ పథకంలో నమోదైన చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీలను సబ్సిడీల ద్వారా ప్రోత్సహిస్తామన్నారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను గుర్తిస్తామని, వచ్చే ఆగస్టు 31 నాటికి మొక్కల పెంపకాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. శుక్రవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల […]