Breaking News

విజ్ఞాన, వినోదాల వేసవి శిబిరం..

104 Viewsమే 26, 24/7 తెలుగు న్యూస్ : విజ్ఞాన, వినోదాల వేసవి శిబిరము.. వేసవి సెలవులంటే పిల్లలకు సరదా. ఆ సెలవుల కోసం పిల్లలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తారు. వేసవి సెలవులకు నువ్వెక్కడికి వెళ్తావంటే, నువ్వెక్కడికి వెళ్తావు? అంటూ చిన్నారుల మధ్య సంభాషణలు ఎంతో ఆసక్తికరంగా జరుగుతాయి. ఒకప్పుడు వేసవి సెలవులన్నీ అమ్మమ్మ, నాన్నమ్మల ఒడిలో గడిపే బాల్యం నేడు అర చేతులో ఇమిడే సెల్‌ ఫోన్‌కు బందీ అయింది. దీంతో ఆప్యాయత, అనురాగం, ప్రేమ, […]

Breaking News

మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శ

91 Viewsదండేపల్లి మండలలోని దండేపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఇటీవలే జరిగిన ప్రమాదంలో ఒక మహిళ కూలి(బంగారు మల్లవ్వ)మృతి చెందిన విషయం తెలుసుకొని, మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించిన *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

బిజెపి ఎన్నికల ప్రకటనలపై నిషేధం…

154 Viewsమే 21, 24/7 తెలుగు న్యూస్: బిజెపి ఎన్నికల ప్రకటనలపై నిషేధం… ఈసీ తీరును తప్పుపట్టిన కలకత్తా హైకోర్టు కలకత్తా : తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తూ బిజెపి చేస్తున్న నిరాధార ప్రకటనలపై కలకత్తా హైకోర్టు నిషేధం విధించింది. జూలై 4వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే ఎలాంటి ప్రకటనలను ప్రచురించకూడదని జస్టిస్‌ సబ్యసాచి భట్టాచార్యతో కూడిన సింగిల్‌ బెంచ్‌ ఆదేశించింది. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ లక్ష్యంగా మీడియాలో బిజెపి చేస్తున్న ప్రకటనల […]

Breaking News

రోజుకో అబద్ధం.. గంటకో విద్వేష బీజం..

135 Viewsమే 20, 24/7 తెలుగు న్యూస్ : రోజుకో అబద్ధం.. గంటకో విద్వేష బీజం.. ప్రధాని మోడీపై స్టాలిన్‌ ఆగ్రహం చెన్నై : రాష్ట్రాల మధ్య ఘర్షణలు రేపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చౌకబారు ఎత్తుగడలు అవలంబిస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్‌ విమర్శించారు. ఎన్నికల సందర్భంగా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మోడీ ప్రచారం చేస్తున్నారని, అయితే అది బిజెపికి ఏమీ ఉపయోగపడదని అన్నారు. ‘ప్రధాని బాధ్యతారాహిత్యమైన ప్రసంగాలు చేస్తున్నారు. వాటిని అడ్డుకోవడంలో […]

Breaking News

ఆపరేషన్…..

91 Viewsమే 20, 24/7 తెలుగు న్యూస్ : ఆపరేషన్‌ ఝాడు(చీపురు) ఆప్‌ను ఖతం చేయటానికి ప్రధాని మోడీ వ్యూహం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీ కార్యాలయానికి ఆప్‌ భారీ ప్రదర్శన అడ్డుకున్న పోలీసులు..144 సెక్షన్‌ విధించింది. ఆప్‌ను అంతమొందించేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని ఆప్‌ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. ఆప్‌ నేతలను అరెస్ట్‌ చేసి జైలు పాలు చేసేందుకు ప్రధాని మోడీ, బీజేపీ ఆపరేషన్‌ ఝాడు (చీపురు) చేపట్టాయని ఆరోపించారు. […]

Breaking News

జీ హుజూర్…..

100 Viewsమే 20, 24/7 తెలుగు న్యూస్: జీ హుజూర్‌…! కీలక అంశాలపై ప్రశ్నలే లేవు అబద్ధం చెప్పినా ‘ఐతే ఓకే’ అసత్యాలు, ప్రత్యారోపణలతో సరి ఎదురు దాడితో తప్పించుకునే ప్రయత్నం ఇదీ మోడీ ఇంటర్వ్యూల తీరు న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 31 నుండి ఈ నెల 14 వరకూ వివిధ పత్రికలు, న్యూస్‌ ఛానల్స్‌కు 41 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూల్లో ఆయనకు ఎదురైన క్లిష్టతరమైన ప్రశ్నలు చాలా తక్కువ. న్యూస్‌ […]

Breaking News

కన్ను తెరవనివ్వని కర్కశత్వం…

102 Viewsమే 18, 24/7 తెలుగు న్యూస్: కన్ను తెరవనివ్వని కర్కశత్వం! ఎన్ని దశాబ్దాలు గడిచినా, ఎంత పురోభివృద్ధి సాధించినా చాలాచోట్ల లింగ వివక్ష కనిపిస్తూనే ఉంది. చదువుకున్న వారు, చదువుకోని వారు.. అన్న తేడా లేదు. ఇంట్లో మొదటిసారి ఆడపిల్ల పుడితే కలిగే సంతోషం కన్నా, రెండో కాన్పులో ఏ బిడ్డ పుడుతుందో అన్న బెంగ, పైకి చెప్పకున్నా లోలోన మదన పడేవారు ఎంతోమంది. ఈ ఆతృతను, అవసరతను సొమ్ము చేసుకునే వారు ఎంతోమంది గుమ్మంలోనే […]

Breaking News

నేత కాదు… నీతి ముఖ్యం…

92 Viewsమే 18, 24/7 తెలుగు న్యూస్: నేత కాదు..నీతి ముఖ్యం.. బీజేపీ బలం పడిపోతోంది ఇండియా బ్లాక్‌కు ఆదరణ పెరుగుతోంది – కాషాయ పార్టీ మత సమీకరణకు ప్రయత్నిస్తోంది – రాజ్యాంగం, లౌకిక విలువలకు విఘాతం కలుగుతోంది – రాజ్యాంగ నియమాలను నీరుకారుస్తున్నారు – బీజేపీ సవాలును ఎదుర్కొనే సత్తా ప్రాంతీయ పార్టీలకు ఉంది – ‘ది హిందూ’ ఇంటర్వ్యూలో సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి న్యూఢిల్లీ: ఇండియా బ్లాక్‌లో నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయ […]

Breaking News

వ్యవసాయ విద్యుత్ కొత్త స్కాం….

96 Viewsమే 18, 24/7 తెలుగు న్యూస్: వ్యవసాయ విద్యుత్‌-కొత్త డిస్కాం.. కమిషన్‌ ఇచ్చిన చార్జీల ఉత్తర్వు ప్రకారం 2024-25లో రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు 11299 మి.యూ అవసరం. ఎల్‌.టి, హెచ్‌.టి కేటగిరీలలో వ్యవసాయానికి, అనుబంధ కేటగిరీలకు కలిపి మొత్తం 18279 మి.యూ అవసరం. కమిషన్‌ నిర్ధారణ ప్రకారం డిస్కాంలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లభించే సంప్రదాయేతర, ఆర్‌.ఇ 17578 మి.యూ. ఇందులో సెప్టెంబరు నుండి వచ్చే ఏడాది మార్చి వరకు ‘సెకి’ నుండి లభించే […]

Breaking News

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

398 Views మునస్థాపానికి గురైన యువకుడు పురుల మందు తాగి ఆత్మహత్య.. (తిమ్మాపూర్ మే 17) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఘటన.. ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతిపై చర్యలు తీసుకోవాలని తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన యువకుడి తండ్రి మాదన మల్లయ్య… విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన ప్రియ సంధ్యారాణి అనే యువతి పెళ్లి చేసుకుంటానంటూ 16 లక్షలతో ఆస్ట్రేలియాకు ఉడాయించిందని పిర్యాదు… వివరాల్లోకి […]