నేరాలు

చిప్పలపల్లి సబ్ స్టేషన్ సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం…

160 Viewsముస్తాబాద్ నవంబర్ 30 ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామ శివారులో బైక్, డీసీఎం వ్యాన్ నెంబర్ MH46BF4235 గలది ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారని స్థానికులు తెలిపారు. మృతుల వివరాలు.1) ఒల్లెపు శ్రీనివాస్ తండ్రి కనుకయ్య, వయస్సు 18 సంవత్సరాలు, కులం వడ్డెర, వృత్తి హార్వెస్టర్ డ్రైవర్, గ్రామం ముస్తాబాద్. 2) సూర ప్రవీణ్ తండ్రి పాపయ్య, 20. సంవత్సరములు, వడ్డెర, వృత్తి హార్వెస్టర్ డ్రైవర్, గ్రామం ముస్తాబాద్ వీరిద్దరూ […]

నేరాలు

ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం….

143 Viewsప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం. ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట కు చెందిన సంగ మల్లయ్యకు చెందిన సుమారు ఆరు ట్రాక్టర్ల పశుగ్రాసం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్దమైంది.గ్రామస్థుల కథనం ప్రకారం ప్రమాదవశాత్తు ఒక్కసారిగా గడ్డివాము నుండి మంటలు చెలరేగాయి.ఇది గమనించిన చుట్టుపక్కల నివాసముంటున్నవారు అరుపులుకేకలు వేయగా చిన్నచిన్న బిందెలతో మంటలను చల్లార్చడానికి ప్రయత్నించిన్నప్పటికి మంటలు అదుపులోకి రాలేదు.వెంటనే ఇట్టి విషయం తెలుసుకున్న ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారంఅందించారు. అగ్నిమాపక […]

నేరాలు ప్రాంతీయం

మత్తుగా….చిత్తై !!!

116 Viewsమత్తుగా….చిత్తై !!! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ వైన్ షాప్ వద్ద ఫుల్ గా మద్యం తాగి సోమవారం రోజున చిత్తైపోయాడు. రోడ్డుపై పడిపోయి తిరిగి మద్యం మ్మత్తు దిగిన తర్వాత లేచి వెళ్ళిపోయాడు రోడ్డుపైన వాహనదారులు చోద్యం చూస్తూ నివ్వేరా పోయారు నిత్యం ఇది షరా మామూలే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు కొంతమంది అపస్మారక పరి స్థితిలో జారుకుంటున్నారు ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు అని మహిళలు ఆగ్రహం వ్యక్తం […]

నేరాలు

చంపుతామని బెదిరించి తిట్టి కొట్టిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు….

125 Viewsచంపుతామని బెదిరించి తిట్టి కొట్టిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు ఎస్సై వి.శేఖర్ : ఎల్లారెడ్డిపేట మండలం వెంకటపూర్ గ్రామానికి చెందిన ప్రజాప్రశ్న జిల్లా స్టాపర్ దుర్గం విజయ్ బాబు ను నానా బూతులు తిట్టి చంపుతామని బెదిరించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ తెలిపారు, దుర్గం విజయ్ బాబు ముదిరాజ్ సంఘం పెద్దమనిషి కోల నర్సయ్య తో ఆదివారం ఉదయం 9-00 గంటల ప్రాంతంలో ఇంటి ముందు మాట్లాడుతుండగా, […]

నేరాలు

మానహ హక్కుల పరిరక్షణ కమిటీని ఆశ్రయించిన ఫ్లిప్కార్ట్ బాధితులు

121 Viewsమానవ హక్కుల కమిటీ జిల్లా సభ్యులు జనగాం వెంకట్ రెడ్డి ని కలిసిన ఫ్లిప్ కార్డ్ బాధితులు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో మానవ హక్కుల కమిటీ జిల్లా సభ్యులు జనగాం వెంకట్ రెడ్డిని కార్యాలయంలో శనివారం కలిసిన ఫ్లిప్ కార్డ్ బాధితులు ఆశ్రయించారు..గతంలో జరిగిన ఫ్లిప్ కార్డ్ దొంగతనం కేసు విషయాన్ని చర్చించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్tslocalvibe.com

నేరాలు

ఓమిని వ్యాన్ ఢీ ఒకరి మృతి

125 Viewsఎల్లారెడ్డిపేట నవంబర్ 23 :ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామాని కి చెందిన అందె నడిపెల్లి పోచయ్య ను ( 70 ) బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఓమిని వ్యాన్ ఢీ కొట్టింది ఈ సంఘటనలో పోచయ్య తల పగిలి రక్తస్రావం కావడంతో వెంటనే సమీపంలోని. హెచ్ పి పెట్రోల్ బంకు సిబ్బంది ఆయనను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రవేట్ హాస్పిటల్ కు తరలిస్తుండగా ఆయన మరణించాడు , హెచ్ బి […]

నేరాలు

మూడు ఇసుక ట్రాక్టర్లు ఒక ట్రాలీ పట్టివేత… ఎస్ఐ శేఖర్

123 Viewsఅనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు ఒక ఒక ట్రాలీ పట్టుకున్నట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై   వి.శేఖర్ సమాచారం మేరకు పట్టుకున్నట్లు విలేకరుల ప్రకటనలో తెలిపారు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారంపై వెంకటాపూర్ గ్రామ శివారులో, సిబ్బంది పాటుగా పెట్రోలింగ్ చేస్తుండగా, గ్రామ శివారులోకి వెళ్ళగా 03 ఇసుక ట్రాక్టర్లు (1) B.No.TS-23-T-6533, ట్రాలీ TS.23.T6534, (2)B.No.TS.23.T.5682. ట్రాలీ TS.23.T.5681, (3) TS.23.T.2854, ట్రాలీ TS.23.T.2855, గల ట్రాక్టర్లు పోలీస్ వాహనానికి […]

నేరాలు

మిత్తి మీద మిత్తి.మెడ మీద కత్తి..?

138 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జోరుగా వడ్డీవ్యాపారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వడ్డీవ్యాపారం ముడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.ఏకంగా పోలీసు యంత్రాంగంనకు సంబంధించి టాస్క్ పోర్స్,ఇంటలిజెన్స్ తదితర విభాగాలు ఉన్న చోట వ్యాపారం జోరుగా సాగుతోంది.వెయ్యి రూపాయలు అసలు ఇస్తే దానికి 17 రూపాయల నుండి 20 రూపాయల వరకు వడ్డీ రూపంలో తీసుకుంటున్నారు.అసలు మొత్తం ఇచ్చే సమయంలో మిత్తి మొదటే కట్ చేసుకుని మిత్తితో సహా అసలు రూపకంగా అప్పుపత్రం రాయించుకుంటున్నారు. దీంతో మూడు నెలల […]

నేరాలు

బండరాయిలతో మోది హత్య…

136 Views ముస్తాబాద్/అక్టోబర్/23; ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన చిన్న బాలు నారాయణ/తండ్రి బాలయ్య వయస్సు 42 సంవత్సరాలు! అనే అతడిని అదే గ్రామానికి చెందిన మానుక రాజు, చాకలి శంకర్ అనువారు పాత చిన్న చిన్న గొడవలు మనసులో పెట్టుకొని చంపాలని ఉద్దేశంతో కట్టేతో, బండరాయితో కొట్టి బండ రాయితో మోది హతమార్చారని మృతుని తల్లి చిన్నబాలు ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా మృతుడు చిన్న బాలు నారాయణ సంవత్సరం క్రితం […]

నేరాలు

అక్కపెళ్లి,అర్ధరాత్రి జోరుగా నడుస్తున్న ఇసుకరవాణా

125 Views– గ్రామ ప్రజా ప్రతినిధి అండదండతో తరలుతున్న ఇసుక – నదుల నుండి ఇసుకను తోడుతున్న ఇసుకాసురుడు – ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్ /15;రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఇసుక లభ్యత లేక ఇదే అదునుగా చూసుకొని అక్కపళ్లి గ్రామ శివారులో ప్రవహిస్తున్నటువంటి వాగునుండి ఇసుకను పల్లెలోని ఓప్రజా ప్రతినిధి కొడుకు అండదండలు చూసుకొని అట్టి వాగునుండి అర్ధరాత్రి నుండి ఇసుకను అక్రమంగా మాయం చేస్తున్నాడు. వర్షాకాలం కావడం వల్ల వరదలు వాగులు […]