Breaking News ఆధ్యాత్మికం కథనాలు క్రీడలు నేరాలు ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

ఆటలోనే కాదు.. అందులోనూ టాప్ లేపిన విరాట్ కోహ్లీ!!

264 Viewsటీమిండియా కెప్టెన్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీకి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత ఆట, కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. ప్రస్తుతం ఎవరి నోటా విన్నా.. కోహ్లీ పేరే వినపడుతుంటుంది. సోషల్‌ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అది మరోసారి రుజువైంది. ఇన్‌స్టాలో భారత సారథి కోహ్లీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 150 మిలియన్ మార్క్​ను దాటేసింది. దీంతో ఈ మార్కు దాటిన తొలి […]

Breaking News ఆధ్యాత్మికం కథనాలు క్రీడలు నేరాలు ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

పని తక్కువ..హడావుడి ఎక్కువ: ఆ ఇద్దరితో నిత్యపోరాటం: వైఎస్ జగన్

247 Viewsరాష్ట్రంలో కొనసాగుతోన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రోత్సాహక మొత్తాన్ని విడుదల చేశారు. దీని విలువ 1,124 కోట్ల రూపాయలు. ఎంఎస్ఎంఈలతో పాటు టెక్స్‌టైల్స్, స్పిన్నింగ్ మిల్లుల కోసం ఉద్దేశించిన నగదు బదిలీ ఇది. ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలను విడుదల చేయడం ఇది రెండోసారి. ఈ మధ్యాహ్నం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మొత్తాన్ని బదలాయించారు. ఇప్పటిదాకా 2,086 కోట్ల ప్రోత్సాహకాలను […]