198 Viewsరాష్ట్రంలో కొనసాగుతోన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రోత్సాహక మొత్తాన్ని విడుదల చేశారు. దీని విలువ 1,124 కోట్ల రూపాయలు. ఎంఎస్ఎంఈలతో పాటు టెక్స్‌టైల్స్, స్పిన్నింగ్ మిల్లుల కోసం ఉద్దేశించిన నగదు బదిలీ ఇది. ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలను విడుదల చేయడం ఇది రెండోసారి. ఈ మధ్యాహ్నం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మొత్తాన్ని బదలాయించారు. ఇప్పటిదాకా 2,086 కోట్ల ప్రోత్సాహకాలను […]