99 Viewsప్రజాపక్షం తెలుగు దినపత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ప్రజాపక్షం/ ప్రతినిధి ఎల్లారెడ్డిపేట జనవరి 18 : ప్రజాపక్షం తెలుగు దినపత్రిక నూతన సంవత్సరాది 2023 క్యాలెండర్ ను ఎస్ఐ శేఖర్ బుధవారం ఆవిష్కరించారు, ఈ సందర్భంగా ఎస్సై శేఖర్ మాట్లాడుతూ ప్రజాపక్షం తెలుగు దినపత్రిక ప్రజల కోసం తాజా వార్తలను వెలువరుస్తూ ప్రజల మన్ననలను పొందుతుందన్నారు, కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్tslocalvibe.com
ప్రకటనలు
రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి ….ఎంపీపీ పిల్లి రేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు
151 Viewsకంటి వెలుగు కార్యక్రమం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి… ఎంపీపీ పిల్లిరేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట కంటి వెలుగు విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికతో పకడ్బందీగా నిర్వహణ ఏర్పాట్లు చేసుకోవాలని మండలంలోని ప్రజలు రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఫ్లాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి […]
ఉద్యోగులకు బదిలీలు సహజమే….. సన్మానం మహోత్సవంలో తహసిల్దార్ జయంత్ కుమార్
342 Viewsఉద్యోగ బదిలీ సన్మాన మహోత్సవం ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం సన్మాన కార్యక్రమం ఘనంగా జరిపారు ఎల్లారెడ్డి పేట లో మండల వైద్యాధికారి గా గత నాలుగు సంవత్సరాలుగా ఉత్తమ మైన సేవలు అందించి, ఉద్యోగ రీత్యా ఇతర జిల్లాకు బదిలీ అయినటువంటి డాక్టర్ ధర్మా నాయక్ సేవలు మండల ప్రజలు మరువలేని అని అన్నారు ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీపీ పిల్లి రేణుక […]
విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
99 Viewsవిజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ పాఠశాలలో శనివారం ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిపారు 2022 సంవత్సరం ముగుస్తున్నందున విద్యార్థులు పాఠశాలలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చిన్నారులు చేసిన పలు సాంస్కృతిగా కార్యక్రమాలు నృత్యాలు అందరినీ అలరించాయి పలు వేషాధారణతో చిన్నారులు కార్యక్రమాన్ని ఆహ్లాదంగా సంతోషంగా సంబరాలు జరిపారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ లతీఫ్ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు […]
వర్గల్ మండల్:దృష్టి లోపం ఉన్న వారికి ఎనేబుల్ ఇండియా స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్నుండి సంయుక్తంగా ఆహ్వానం.
99 Viewsదృష్టి లోపం ఉన్న వారికి ఎనేబుల్ ఇండియా స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్నుండి సంయుక్తంగా ఆహ్వానం. వివిధ నైపుణ్యాలతో తమను తాము అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థుల కోసం దరఖాస్తులను స్వాగతిస్తోంది. ఈ సంస్థ క్రింది అంశాలతో మీకు శిక్షణ ఇవ్వబోతోంది: 1. బేసిక్ కంప్యూటర్, 2. స్పోకెన్ ఇంగ్లీష్ మరియు 3.హోమ్ మేనేజ్‌మెంట్ కోర్సు కనుక, ఆసక్తిగల అభ్యర్థులు నాణ్యమైన శిక్షకులతో 6 నెలల కోర్సు ఉచిత భోజన వసతి నెలకు 500 స్టైఫండ్ […]
రేసులో….భాస్కర్
98 Viewsసెస్ ప్రచారాన్ని ప్రారంభించిన వైస్ ఎంపీపీ కదిరి భాస్కర్ ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న తెలంగాణ ఉద్యమకారుడు వైస్ ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్ మండలంలోని రాజన్నపేట గ్రామంలో ప్రచారాన్ని ప్రారంభించారు.. తనను గెలిపిస్తే ఎల్లవేళలా అందుబాటులో ఉండి విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రైతులతో మాట్లాడారు.. తెలంగాణ ఉద్యమకారుడుగా ప్రజలందరూ తనను గుర్తించి సెస్ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.. రాజన్నపేట గ్రామంలో పలువురు రైతులతో చర్చించిన […]
వర్గల్ మండల్: ఉచిత వైద్యం లోహిత్ సాయి హాస్పిటల్ సిద్దిపేట్.
100 Viewsమన గ్రామ ప్రజలకు తెలియ జేయునది ఏమనగా..” లోహిత్ సాయి హాస్పిటల్ సిద్దిపేట ” వారి ఆధ్వర్యంలో డిసెంబర్ 10 రేపు ఉదయం 10 ఏఎం నుండి 03 పీఎం ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది.. దీంట్లో యశోదా హాస్పిటల్ సీనియర్ కాన్సర్ వైద్యులు పాల్గొంటారు ….ఈ క్యాంపు లో కాన్సర్ స్క్రీనింగ్ కోసము కొన్ని టెస్ట్ లు మరియు స్కానింగ్ లు ఉచితంగా చేయబడును ….కావున క్యాన్సర్ లక్షణాలు మరియు […]
ఉపాధ్యాయుల అలసత్వంతోనే ఆలస్యంగా బయలుదేరిన విహారయాత్ర బస్సు
102 Views– అర్ధరాత్రి బయలుదేరిన విహారయాత్ర బస్సు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాలు చూపిస్తామని 5000 రూపాయలు విద్యార్థుల వద్ద రుసుము తీసుకున్నారు 15 రోజుల క్రితం నుండి ఈ ప్రణాళిక చేపట్టారు బుధవారం రోజున అనగా ఏడవ తారీకు డిసెంబర్ కర్ణాటక రాష్ట్రానికి తీసుకువెళ్లి పదవ తరగతి విద్యార్థులు కొంతమంది 9వ తరగతి విద్యార్థులను సైతం తీసుకువెళ్లారు బుధవారం రాత్రి 7 గంటల […]
ఎయిడ్స్ పై ఎల్లారెడ్డిపేటలో అవగాహన ర్యాలీ…
106 Viewsప్రపంచ ఎయిడ్స్ దినోత్సవము సందర్భంగా అవగాహన ర్యాలీసదస్సు:- డా.స్రవంతి మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి గురువారం రోజున ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ఎల్లారెడ్డి పేట పరిధిలో ఎయిడ్స్ డే దినోత్సవమును పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు దీనిలో భాగంగా ఎల్లారెడ్డి పేట ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి ప్రజలకు ఎయిడ్స్ పై అవగాహనను కల్పించారు ఎయిడ్స్ వ్యాధికి సంబంధంచిన వ్యాధులు, ఎయిడ్స్ వ్యాధిని కలిగించే వైరస్ పై దాని వ్యాపించే పద్ధతుల గురించి, ఎయిడ్స్ లక్షణాలు పరీక్షలు, మందుల […]